Breaking News

Telangana Food Safety Officers

తెలంగాణ స్టేట్‌ పబ్లక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నోటీస్‌బోర్డుఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ మొత్తం ఖాళీలు: 36 (ఐపీఎం-10, జీహెచ్‌ఎంసీ-26)

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌/ ఓఎంఆర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జనవరి 25, 2020.

వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/

Telangana Food Safety Officers Telangana Food Safety Officers Reviewed by Admin on 05:48:00 Rating: 5
Powered by Blogger.